గజ్వేల్: వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాము

59చూసినవారు
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని సిద్ధిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 7, 11, 15వ వార్డుల్లో యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం వీధి కుక్కల నియంత్రణ కార్యాచరణను చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలకు అవసరమైన టీకాలతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్