గజ్వేల్: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి

72చూసినవారు
గజ్వేల్: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ అమరవీరుడు కాసోజి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి తన ప్రాణాలు అర్పించి అమరుడయ్యారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్