ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

85చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కుకునూర్ పల్లి మండల పరిధిలోని రాయవరం గ్రామంలో బుధవారం నాడు పిఎసిఎస్ ఆధ్వర్యంలో సీఈవో రాములు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని మద్దతు ధర ఉంటుందని దళారులకు ధాన్యాన్ని విక్రయించి రైతులు మోసపోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్తిరెడ్డి, బాలరాజు, మల్లేశం, రాజేష్, పలువురు మహిళలు పాల్గొన్నారు.