నేత్రదానం మహాదానం: నంగునూరి సత్యనారాయణ

561చూసినవారు
నేత్రదానం మహాదానం: నంగునూరి సత్యనారాయణ
నేత్రదానం మహాదానం అని నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య నాయకులు గోలి కృష్ణమూర్తి మాతృమూర్తి కళావతి (90) అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మృతురాలి కుటుంబాన్నికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో కళావతి నేత్రాలను దానం చేశారు.

సంబంధిత పోస్ట్