హరీష్ రావు రాజీనామాను కోరే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు

67చూసినవారు
హరీష్ రావు రాజీనామాను కోరే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు
మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా కోరే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లింగం గౌడ్ మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ పిఏ సిఎస్ చైర్మన్ సోమిరెడ్డి, సారయ్య లు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రమైన నంగునూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేని రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్