విద్యార్ధులకు శ్రేయోబిలాషి సంస్థ చేయూత

66చూసినవారు
విద్యార్ధులకు శ్రేయోబిలాషి సంస్థ చేయూత
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ సంస్థ పలు సేవా కార్యక్రమాలతో విద్యార్థులకు చేయూతనందించారు. గురువారం మండల కేంద్రం ములుగు ప్రాథమిక పాఠశాలలో శ్రేయోబిలాషి, వీపీజే ఫౌండేషన్ వ్యవస్థాపక అద్యక్షులు విష్ణుజగతి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసి ఎస్సై విజయకుమార్ చేతుల మీదుగా ములుగు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మొబైల్ టాప్, 150మంది విద్యార్థులకు టై, బెల్ట్ లను అందించారు.

సంబంధిత పోస్ట్