వర్గల్ నాచారం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

1530చూసినవారు
వర్గల్ నాచారం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
వర్గల్ మండలంలోని నాచారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం రథోత్సవం సందర్భంగా గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ శివకుమార్, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏవో తెలిపారు.

సంబంధిత పోస్ట్