సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం నిర్వహించారు. పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నియామకమైన యువ న్యాయవాది ఏజీపీ కిరణ్ సాగర్ ను సన్మానించారు బండారు రామ్మోహన్ రావు, బ్రాహ్మణ సంఘం నేతలు.