హుస్నాబాద్ మండలం తోటపల్లి గాంధీనగర్ రజక సంఘం ఆధ్వర్యంలో పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కనిక ఐలమ్మ అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,