హుస్నాబాద్: ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలి: మంత్రి

60చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఘనంగా జన్మదిన వేడుకలు జరపాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దశాబ్ద కాలం తరువాత విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడానికి 40 శాతం మెస్ చార్జీలు పెంచిన సందర్భంగా పండగ వాతావరణంలాగా వేడుకలు జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్