బాలుర ఫ్రీ మెట్రిక్ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి

82చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ సంక్షేమ శాఖ బాలుర ఫ్రీ మెట్రిక్ హాస్టల్ ను ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను పెరిగిన డైట్ ఛార్జీల ప్రకారం కామన్ డైట్ అందుతుందా అని ఆరా తీసి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ లోని పాలిటెక్నిక్ విద్యార్థులు బస్సు సమస్య ఉందని మంత్రికి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్