గజ్వేల్: విగ్రహావిష్కరణకు కేసీఆర్ ని ఆహ్వానించిన మంత్రి పొన్నం

76చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం గజ్వేల్ ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్ళారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మేల్యే జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు స్వాగతం పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్