హుస్నాబాద్: మహా సముద్రం గండి ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తాము

77చూసినవారు
హుస్నాబాద్ లోని మహా సముద్రం గండిని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మహా సముద్రం గండి ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తామని, కొండల్లో ట్రెక్కింగ్ & కేబుల్ బ్రిడ్జి వరంగల్, సిద్దిపేట, జనగాం వివిధ జిల్లాల్లో నుండి పర్యాటకులు వచ్చేలా మహాసముద్రం గండిని అభివృద్ది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ నుండి అభివృద్ది చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్