'బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ'

57చూసినవారు
బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ అన్నారు. పదేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకమని సీఎం రేవంత్ అన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్