అనుమానాస్పదంగా యువకుడు మృతి

5989చూసినవారు
అనుమానాస్పదంగా  యువకుడు మృతి
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన హవేలి ఘనపూర్ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తలారి విజయ్ మధ్యాన్నం ఇంటినుంచి బయటికి వెళ్లాడు. పొలం వద్ద గుడిసెలో ఉరి వేసుకున్నాడు. యువకుడి శరీరం పై పలు చోట్ల గాయాలు ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉరేశారా.. అని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్