ప్రజావాణి రద్దు: కలెక్టర్

6051చూసినవారు
ప్రజావాణి రద్దు: కలెక్టర్
సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 6న నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదన్నారు. ఎన్నికల అనంతరం యధావిధిగా కార్యక్రమం పునఃప్రారంభిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్