కంది: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కనిపించడం లేదు

82చూసినవారు
కంది: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కనిపించడం లేదు
సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం ఆర్టీవో ఆఫీసు దగ్గర ఉండే (కిట్టు) రవికుమార్ గత పది రోజులుగా కనబడుతం లేదు.
ఇంట్లో నుండి 10 రోజుల క్రితం వెళ్లి ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎక్కడ వెతికిన ఆచూకి లేదని వారు అన్నారు. ఎక్కడైనా కనిపిస్తే ఈ 96527 65183, 90104 03109 నెంబర్లకు తెలియజేయాలని వారు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్