సిద్దిపేట డిగ్రీ కళాశాలలో పుస్తక సమీక్ష

70చూసినవారు
సిద్దిపేట డిగ్రీ కళాశాలలో పుస్తక సమీక్ష
సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో గత ఫిబ్రవరి 16, 17 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించగా సంబంధిత పరిశోధన పత్రాలతో కూడిన పుస్తకాలను సోమవారం కళాశాలలో ఆవిష్కరించారు. మొత్తం 110 రీసెర్చ్ పేపర్స్ పుస్తకాల్లో ప్రచురితమయ్యాయి. ప్రిన్సిపల్ డా. సిహెచ్ ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్ కొలిపాక శ్రీనివాస్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. పుస్తక సమీక్ష చేశారు.

సంబంధిత పోస్ట్