బతుకమ్మ చీరల పంపిణీ

138చూసినవారు
బతుకమ్మ చీరల పంపిణీ
సిద్దిపేట 23వ వార్డులో మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు మంగ‌ళ‌వారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్, అంగన్ వాడి టీచర్ వనిత, వార్డు ఆఫీసర్ రవికుమార్, టౌన్ బిసి సెల్ సెక్రెటరీ అబ్బోజి దయాకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్