ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి మహోత్సవం

1049చూసినవారు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని గోనేపల్లి గ్రామంలో శుక్రవారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఏజె యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్