వాసవీ క్లబ్ల ఆధ్వర్యంలో నిరాశ్రయుల కేంద్రానికి సహాయం అందజేత

564చూసినవారు
వాసవీ క్లబ్ల ఆధ్వర్యంలో నిరాశ్రయుల కేంద్రానికి సహాయం అందజేత
వాసవీ క్లబ్ మరియు యూత్ క్లబ్ ల సంయుక్తాధ్వర్యంలో ఆదివారం డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిద్ధిపేట పట్టణంలోని స్థానిక నిరాశ్రయుల కేంద్రానికి కిరాణా సామగ్రి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్