ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న AUS VS IND టెస్ట్ మ్యాచులో జోరుమీద ఉన్న ట్రావిడ్ హెడ్‌ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. శతకం చేసి 140 పరుగులతో దూకుడు మీదున్నహెడ్ వికెట్‌ను తీసుకున్నాడు. దీంతో 310 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత వరుస వికెట్లను నష్టపోయి ఆసీస్ ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 157 పరుగులు.