AP: శ్రీకాకుళం జిల్లా దొడ్డబల్‌పూర్ సమీపంలోని బాశెట్టిహళ్లికి చెందిన ప్రవీణ్ డిప్లొమా హోల్డర్‌గా ఉంటూ.. ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. శనివారం ఉ.10 గంటలకు పుష్ప-2 షో చూసేందుకు గాంధీనగర్‌లోని వైభవ్ థియేటర్‌కి ప్రవీణ్, అతని స్నేహితుడు వెళ్లారు. థియేటర్‌కు చేరుకునే హడావిడిలో.. బాశెట్టిహళ్లి వద్ద రైలు పట్టాలు దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.