'ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను'... కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి

78చూసినవారు
స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన నాటినుంచి దశాబ్ద కాలం వరకు BRS అధినేత కేసీఆర్ రాష్ట్ర పాలన చేశారు. అనంతరం 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి BRSను ప్రతిపక్షానికి పరిమితం చేసింది. 'తెలంగాణ సాకారం చేసిన సోనియమ్మకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఐదు గ్యారంటీలు అమలు చేస్తాం' అనే నినాదంతో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రేమ, అభిమానం, ఆదరణతో ముఖ్యమంతి అయ్యారు. డిసెంబర్ 7, 2023న సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయగా.. సరిగ్గా నేటితో ఏడాది పూర్తి అయింది.

సంబంధిత పోస్ట్