స్వాములకు తడగొండలో అన్నదానం

62చూసినవారు
సారబుడ్ల హారిక - క్రిష్ణ కిషోర్ రెడ్డిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం తడగొండ వెంకటేశ్వర స్వామి వారి దీక్షా స్వీకరించినటువంటి స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ వెంకటేశ్వర, హనుమాన్ స్వాములు వారు ఎల్లవేళలా ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ప్రసాదించాలని పలువురు స్వాములు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్