సంగారెడ్డి: సిపిఎం మహాసభల పోస్టర్ను ఆవిష్కరించిన నేతలు

71చూసినవారు
కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ (సిపిఎం) రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నాయని బోయిన్పల్లి సిపిఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ తెలిపారు. సోమవారం మండలంలోని నీలోజి పల్లె గ్రామంలో సభ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలు, కార్మికులు, కష్టజీవులు భారీ సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్