రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో దత్తాత్రేయుని జయంతి వేడుకల సందర్భంగా రెండవ రోజు ఆదివారం విలేకరులు పట్నం ప్రసాద్, నల్లగొండ వేణు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి ప్రసాదం కండువా అందజేశారు. వారు మాట్లాడుతూ దత్తాత్రేయుని కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంతో ఉండాలని కోరుకున్నారు.