పెగడపల్లి మండలంలో రేపు విద్యుత్ నిలిపివేత

77చూసినవారు
పెగడపల్లి మండలంలో రేపు విద్యుత్ నిలిపివేత
పెగడపల్లి సబ్ స్టేషన్ మరమ్మత్తుల దృష్ట్యా పెగడపల్లి, నామపూర్, మాకవెంకయ్యపల్లి, నరసింహునిపేట, వెంగళాయిపేటలలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని సబ్స్టేషన్ ఏఇ వెంకట్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు, రైతులు సహకరించగలరు అని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్