గుండెపోటుతో వెంగళాయిపేట్ వాసి మృతి

67చూసినవారు
గుండెపోటుతో వెంగళాయిపేట్ వాసి మృతి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట్ గ్రామానికి చెందిన గంగాధర రాజయ్య అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం గుండెపోటుతో హఠాత్తుగా మరణం చెందాడు. రోజువారీ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నడిపేవాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజయ్య మరణం పట్ల గ్రామస్థులు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్