హుజురాబాద్: గణిత ప్రతిభా పరీక్ష, పురస్కారములు

85చూసినవారు
హుజురాబాద్: గణిత ప్రతిభా పరీక్ష, పురస్కారములు
హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు జమ్మికుంట మరియు ఇల్లంతకుంట మండలాలలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జిల్లా పరిషత్ హై స్కూల్ బాలురు నందు గణిత ప్రతిభా పరీక్షను నిర్వహించి బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సధానందం మరియు జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత చేతుల మీదుగా ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు, తదితరులు  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్