హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా సమీపంలో సోమవారం ఉదయం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రకటించిన రోజుగా గుర్తు చేశారు.