వేంపేటలో బిజెపి నాయకుల పరామర్శ

67చూసినవారు
వేంపేటలో బిజెపి నాయకుల పరామర్శ
బీజేపీ ఐటి సెల్ జగిత్యాల జిల్లా కన్వీనర్ తెడ్డు వెంకటేష్ సోదరి కొద్ది రోజుల క్రితం మరణించడంతో గురువారం మేట్ పల్లి మండలం రంగారావు పేట్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్, వారితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరామర్శించారు.

సంబంధిత పోస్ట్