నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం

63చూసినవారు
నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉమ మహేశ్వర రావు, మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్