దేవాలయ భూములు ఆక్రమించారని కలెక్టర్ కు ఫిర్యాదు

64చూసినవారు
దేవాలయ భూములు ఆక్రమించారని కలెక్టర్ కు ఫిర్యాదు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలో దేవస్థానాలకు చెందిన 5 ఎకరాల భూమి ఆక్రమించారని గ్రామస్థులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వేనెంబర్ 980 లో అతి పురాతమైన దేవాలయాలు భోగేశ్వర ఆలయం, జగదీశ్వర ఆలయం కు సంబందించిన ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడని పలుమార్లు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్