జగిత్యాలలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే

70చూసినవారు
జగిత్యాలలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఆదివారం జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 17మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్స జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేశారు. అనంతరం వారికి ఉచిత మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు సత్తి రెడ్డి, ఏనుగుల రాజు, మాజీ సర్పంచ్ నారాయణ రావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్