జగిత్యాల: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

74చూసినవారు
జగిత్యాల: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి
ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సంధర్భంగా జగిత్యాల తహసీల్ చౌరస్తా లోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్