జగిత్యాల: విద్యార్థులతో ట్రాఫిక్ నియమాలపై అవగాహన

79చూసినవారు
జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్ లో హెల్మెట్ లేని వాహన చోధకులకు శ్రీ చైతన్య పాఠశాల చిన్నారులతో పువ్వులు అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మాట్లాడుతూ సేఫ్ ఇండియా కార్యక్రమంలో బాగంగా ప్రమాదాల నివారణకు వాహన చోధకులు హెల్మెట్, కారు నడిపే వారు సీటు బెల్ట్ ధరించాలని పాఠశాల విద్యార్థులతో అవగాహన కల్పించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్