జగిత్యాల: ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర సదస్సుకు తరలిన నాయకులు

54చూసినవారు
జగిత్యాల: ఎమ్మార్పీఎస్  తెలంగాణ రాష్ట్ర సదస్సుకు తరలిన నాయకులు
జగిత్యాల పట్టణ కేంద్రంలో బుధవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాలని నిజామాబాదులో నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సదస్సుకు నియోజకవర్గం నుండి నాయకులు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నక్క సతీష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్