ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

51చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
స్థానిక ఫతేపూర్ లో గాంధీ క్లబ్స్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ క్లబ్ అధ్యక్షుడు తాటికొండ భాస్కర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గాంధీ క్లబ్స్ రాష్ట్ర అధ్యక్షులు జోగినపల్లి రఘునందన్ రావు, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తడా వీరారెడ్డి, 46వ డివిజన్ కార్పొరేటర్ వంగల పవన్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్