సైదాపూర్ లో ఘనంగా పీవీ నర్సింహా రావు జయంతి వేడుకలు

85చూసినవారు
సైదాపూర్ లో ఘనంగా పీవీ నర్సింహా రావు జయంతి వేడుకలు
సైదాపూర్ మండల కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి, మాజీ ప్రధానమంత్రి భారతరత్న పీవీ. నరసింహా రావు 103. వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో చిత్రం పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్