సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళాబృందం అవగాహన

1543చూసినవారు
సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళాబృందం అవగాహన
జగిత్యాల మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుస్తాపుర్ - రత్నా పుర్ గ్రామంలో పోలీస్ కళాబృందం వారు మంగళవారం మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, సైబర్ మోసాలు, నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అశోక్, పోలీసు సిబ్బంది, పోలీస్ కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్