శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం వారిచే గజమాల సమర్పణ

1610చూసినవారు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం వారిచే  గజమాల సమర్పణ
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ని వాసవి కళ్యాణ మండపంలో కొలువైన గణనాథుడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సమితి వాడకట్టు సంఘం సభ్యులు కాల్వ గడ్డ నుండి ఊరేగింపుగా మంగళ హారతులతో, కోలాటాలతో వచ్చారు. అనంతరం ఆ స్వామి వారికి సభ్యులు నెయ్యితో అభిషేకం, పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సుధీర్, వాడకట్టు సంఘ అధ్యక్షులు ముక్క రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి మోటూరి రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి బుడికే శ్రీకాంత్, సంఘ సభ్యులు శక్కరి అశోక్, బొడ్ల ఆంజనేయులు, ఉప్పులపు భూపతి, గుడిసె కోటేశ్, శ్రీపతి పరమేష్, సిరుప పూర్ణచందర్, కోటగిరి మహేష్, వెంకటరమణ, ఉప్పులపు రమేష్, దొంతుల సుందరరాజన్, గ్యాదే సాయికృష్ణ, బొడ్ల ప్రభాకర్, చౌదరి సూర్యకాంత్, వివిధ వాడకట్టు సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొత్త వాసు, ఎల్లంకి కృష్ణ, మోటూరి ప్రవీణ్ కుమార్, కోటగిరి రాజశేఖర్, ముక్క రజిత, మోటురి కృష్ణవేణి, బుడికె లావణ్య, కంటాల అనిత, దొంతుల రాణి, కోటగిరి శైలజ, నీలి పద్మ శ్రీనివాస్, ఉదయ, శివజ్యోతి, సంఘసభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్