చెరుకు రైతుల ప్రయోజనార్ధం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుట్ల
కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కుందారపు సాయికుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం మెట్‌పల్లిలో ఆర్డీవో మధుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం
కేసీఆర్ ఎన్నికల హామీని మరిచి చెరుకు రైతుల జీవితాలతో చెలగాటమడుతున్నారని దుయ్యబట్టారు.