మహిళకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందచేత

51చూసినవారు
మహిళకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందచేత
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పోత్తూరు గ్రామానికి చెందిన ర్యాగటి దివ్య రాణిి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 8000 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామ అధికారులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పోత్తూరు గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ ఒట్టే శ్రీకాంత్, జేరిపోతులా పరశురాములు, ఇరుమళ్ళ నరసయ్య, కార్తీక్, రమేష్ పరశురాములు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్