కేశవపట్నంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

78చూసినవారు
కేశవపట్నంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో గల బ్రహ్మ విద్యాశ్రమంలో శ్రీ సత్య సాయి సేవ సమితి ఆద్వర్యంలో 85వ మహన్యాస రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్