ఇల్లంతకుంటలో గాంధీ జయంతి వేడుకలు

54చూసినవారు
ఇల్లంతకుంటలో గాంధీ జయంతి వేడుకలు
ఇల్లంతకుంట కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా ఇల్లంతకుంట ఆర్యవైశ్య సంఘం సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఉప్పల రామచంద్రం, కార్యదర్శి దొంతులశంకర్, గౌరవాధ్యక్షులు ఉప్పల వేణు, నార్ల రామ్ కిషన్, లక్ష్మణ్ , దినేష్ , బోనగిరి మురళి, రాము, ఆంజనేయులు, వెంకన్న , రాజు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్