ఇల్లంతకుంట: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

68చూసినవారు
ఇల్లంతకుంట: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, ఓబులాపూర్ గ్రామాలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల కన్వీనర్ దేశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి, మండల ఇంచార్జ్ కరివేద మహిపాల్ రెడ్డి, జిల్లా పరిశీలకులు ఏలేటి చంద్రారెడ్డి పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్