రెండు వ్యవసాయ మోటర్లు చోరీ

15492చూసినవారు
రెండు వ్యవసాయ మోటర్లు చోరీ
శంకరపట్నం మండలం కేశవపట్నంకీ చెందిన గొల్లిపెల్లి ఆంజనేయులు, గొల్లిపెల్లి రమేశ్ లు తమ పొలాలకు సాగునీరు కోరకు గ్రామ శివారులో ఎస్సారెస్పీ కాలువలో రెండు మోటర్లు బిగించారు. కొన్ని రోజుల కింద వాటిని దొంగలు ఎత్తుకుపోగా, మళ్లీ మోటర్లు కొనుకొచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వారు పొలం దగ్గరికి వెళ్లగా మోటర్లు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఇలాంటి మోటార్ల దొంగతనాలు ఎక్కువైపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్