హనుమాన్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో శ్రావణమాసం పూజలు

80చూసినవారు
మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలో శ్రావణమాసం రెండవ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సతీష్ చార్యులు అభిషేకాలు చందనాభిషేకం హనుమంతునికి తమలపాకులతో అలంకరించి తైలాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచి ఆంజనేయస్వామి ఆశీర్వాదాలను అందజేసి నైవేద్యాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్