పోరండ్లలో ఘనంగా సీతారాముల కళ్యాణం

79చూసినవారు
పోరండ్లలో ఘనంగా సీతారాముల కళ్యాణం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో అర్చకులు కలకుంట్ల శేషాచారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ చింతల రజిత లక్ష్మారెడ్డి, మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్